'మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి'

'మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి'

BDK: జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం అశ్వారావుపేటలో పర్యటించారు. ఇందులో భాగంగా ఆయన స్థానిక మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ క్రమంలో బోధన తీరును, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను మెరుగుపరచాలని, ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు.