VIDEO: ఇండస్ట్రియల్ పార్క్ నియోజకవర్గానికి ఒక వరం

VIDEO: ఇండస్ట్రియల్ పార్క్ నియోజకవర్గానికి ఒక వరం

ప్రకాశం: తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడు టోల్గేట్ వద్ద APIIC ఆధ్వర్యంలో నూతన MSME ఇండస్ట్రియల్ పార్క్‌కు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఇండస్ట్రియల్ పార్క్ నియోజకవర్గానికి ఒక వరమని మొదటిగా 50 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తారని దీనిని 100 ఎకరాలకు విస్తరించవచ్చని అన్నారు.