'వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి'

'వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి'

ప్రకాశం: తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఆరోగ్య విస్తృత మరియు మీడియా అధికారి బెల్లం నరసింహారావు పిలుపునిచ్చారు. బుధవారం ఒంగోలు గద్దలగుంట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ప్రమాదకర స్థితిలో ఉన్న గర్భిణీలను గుర్తించి వారికి సుఖ ప్రసాదం జరిగే విధంగా వైద్యం అందించాలని ఆదేశించారు.