పోలీసుల పనితీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి

పోలీసుల పనితీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి

GNTR: మేడికొండూరులో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తల ఫ్లెక్సీ వివాదం కారణంగా రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ గొడవ సమయంలో సంఘటనా స్థలంలో పోలీసులు లేకపోవడంపై ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి స్పందించని పోలీసుల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.