ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ

ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ

JGL: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కథలాపూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎయిడ్స్‌డే నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఐవీ ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించి, అడ్డంకులను అధిగమించి, ఎయిడ్స్ ప్రతిస్పందనను మారుద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి సింధూజ, సీహెచ్‌వో వేణుగోపాల్, శ్రీధర్, విజయ్, శ్రీలత, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్త పాల్గొన్నారు.