నామినేషన్ సమర్పించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి: శేఖర్
WGL:నల్లబెల్లి మండలం కేంద్రంలోని రంగాపురం నామినేషన్ కేంద్రంలో ఇవాళ ముచింపుల గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఇస్తారీ శేఖర్ నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని వెలలించారు.