నెల్లూరు వైద్యుడికి గవర్నర్ అభినందనలు

నెల్లూరు వైద్యుడికి గవర్నర్ అభినందనలు

NLR: నెల్లూరుకు చెందిన ప్రముఖ వైద్యుడు పోకల రవి విజయవాడ రాజ్ భవన్‌లో శుక్రవారం సాయంత్రం గవర్నర్ నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి హాజరయ్యారు. కరోనా సమయంలో ఆయన చేసిన విశిష్ఠ సేవలకు గాను గవర్నర్ నుంచి ఈ ఆహ్వానం అందింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరైన ఈ కార్యక్రమంలో వైద్యుడు రవిని గవర్నర్ అభినందించారు.