మ్యూచువల్ ఫండ్లలో తగ్గిన పెట్టుబడులు

మ్యూచువల్ ఫండ్లలో తగ్గిన పెట్టుబడులు

మ్యూచువల్ ఫండ్ల ఈక్విటీ పథకాల్లోని నికర పెట్టుబడులు అక్టోబరులో దాదాపు 19 శాతం తగ్గి, రూ. 24,690.33 కోట్లకు పడిపోయాయి. వరుసగా మూడో నెలలో ఈక్విటీ పెట్టుబడులు తగ్గడం గమనార్హం. ఈక్విటీ బెంచ్ మార్కులలో సర్దుబాట్ల నేపథ్యంలో అక్టోబరులో నికర పెట్టుబడులు తగ్గాయని యాంఫీ పేర్కొంది. మరోవైపు బంగారం, వెండిపై పెట్టుబడు పెరిగాయి.