అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వినతి

అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వినతి

PDPL: మంథని పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మంగళవారం వినతిపత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. లగచర్ల ఘటనలో రైతులకు బేడీలు వేయడాన్ని తప్పు బట్టారు. ఘటనపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిద్దాం అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అడ్డుకోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మండిపడ్డారు.