'భూ సమస్యలు పరిష్కరించాలి'

SDPT: భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి సూచించారు. కొండపాక మండల తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి రెవిన్యూ సదస్సుల పెండింగ్ అప్లికేషన్ పక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూభారతి చట్టం అమలులో నిబంధనల ప్రకారం సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు.