'మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం'

'మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం'

SRCL: విద్యానగర్ నుంచి తాడూరు వెళ్లే దారిని ఆక్రమించిన వారిపై 10 రోజుల్లోగా చర్యలు తీసుకోకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఏఐటీఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం అన్నారు. సిరిసిల్లలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఆక్రమణదారుడు అలానే నిర్మాణం కొనసాగిస్తున్నాడన్నారు.