నామినేషన్ కేంద్రం పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల పరిశీలకుడు శివకుమార్ నాయుడు గురువారం నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం,ప్రచారం నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు—తాను పర్యవేక్షిస్తానని తెలిపారు. ఎన్నికల నియమావళి కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.