VIDEO: సిద్దిపేటలో మూలనపడ్డ 'పట్టణ ప్రగతి'

VIDEO: సిద్దిపేటలో మూలనపడ్డ 'పట్టణ ప్రగతి'

SDPT: పట్టణ ప్రగతిలో భాగంగా ఐదేళ్ల క్రితం సిద్దిపేట మున్సిపాలిటీ రూ. 61.60 లక్షల వ్యయంతో ఎనిమిది ప్రాంతాల్లో అధునాతన పబ్లిక్ టాయిలెట్లను నిర్మించింది. ప్రారంభంలో బాగానే ఉన్నా, ప్రస్తుతం నిర్వహణ లోపంతో చాలాచోట్ల అవి నిరుపయోగంగా, దుర్గంధభరితంగా మారాయి. మెదక్ రోడ్డులోని సీడబ్ల్యూసీ గోదాం పక్కనున్న టాయిలెట్ పూర్తిగా పనికిరాకుండా పోయింది.