VIDEO: బాలానగర్‌లో ఫాగింగ్ మిషన్ ప్రారంభం

VIDEO: బాలానగర్‌లో ఫాగింగ్ మిషన్ ప్రారంభం

MBNR: బాలానగర్ మండల కేంద్రంలో దోమల నివారణకు గ్రామ పంచాయతీ రూ.79 వేలతో ఫాగింగ్ యంత్రాన్ని కొనుగోలు చేసింది. శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ కలిసి దీన్ని ప్రారంభించారు. కాలనీల్లో దోమల బెడద తగ్గించడమే లక్ష్యమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.