VIDEO: ఆధ్యాత్మిక శోభతో కళకళలాడిన మార్కాపురం

VIDEO: ఆధ్యాత్మిక శోభతో కళకళలాడిన మార్కాపురం

మార్కాపురం పట్టణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. శ్రీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగిన గరుడసేవ భక్తులను ఆలరించింది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు తండోప తండాలుగా తరలివచ్చారు. గరుడసేవ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణయంగా నిలిచాయి. చందనాలంకరణలో స్వామి వారి దివ్య రూపాన్ని దర్శించుకోవడం తమ అదృష్టంగా భక్తులు భావించారు.