'ప్రభుత్వ ధర కంటే అధిక ధర చెల్లిస్తాం'

'ప్రభుత్వ ధర కంటే అధిక ధర చెల్లిస్తాం'

VZM: పోలవరం ఎడమ కాలువకు సర్వే చేసిన భూముల నిర్వాసితులకు తోటపల్లి బ్యారేజ్ యూనిట్-3 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎమ్.ఎస్.కళావతి కొత్తవలస మండలలోని రామలింగాపురంలో గ్రామ సభ శుక్రవారం నిర్వహించారు. భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వం ధర కన్నా రెండున్నర రెట్ల అధికం మొత్తాన్ని చెల్లిస్తామన్నారు. పరిహారం చెల్లించు విషయమై సంబంధిత రైతులు అభ్యంతరాలు తెలియజేయాలని కోరారు.