సికింద్రాబాద్‌లో ఆర్మీ ఆఫీసర్ ట్రైనింగ్..!

సికింద్రాబాద్‌లో ఆర్మీ ఆఫీసర్ ట్రైనింగ్..!

HYD: సికింద్రాబాద్ కాలేజ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో ఆర్మీ ఆఫీసర్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ శిక్షణ నిపుణుడు డాక్టర్ నరేంద్ర సింగ్ ప్రత్యేకంగా పాల్గొని ట్రైనింగ్ అందించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వం, శారీరక ఫిట్‌నెస్‌‌పై అవగాహన పెంచే విధంగా వివిధ సెషన్‌లు చేపట్టారు.