VIDEO: క్యాంటిన్‌ను ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ

VIDEO: క్యాంటిన్‌ను ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ

KKD: పోలీస్ కుటుంబాల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సబ్సిడరీ పోలీస్ క్యాంటీన్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందు మాధవ్ సూచించారు. గురువారం జిల్లా ఏఆర్ పోలీస్ గ్రౌండ్స్‌లో నూతనంగా నిర్మించిన క్యాంటీన్‌ను వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ క్యాంటీన్ సివిల్, ఏఆర్ పోలీస్ కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు.