కోటగుళ్లలో జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజలు

కోటగుళ్లలో జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజలు

BHPL: కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో మంగళవారం జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు నాగరాజు వారిచే పూజలు నిర్వహించి ఆలయ విశిష్టతను వారికి తెలియజేశారు. అనంతరం ఆలయ పరిరక్షణ కమిటీ తరుపున వారిని ఘనంగా సత్కరించారు.