ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల అమ్మకాలు

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల అమ్మకాలు

HYD: నగరంలోని పలు దేవాలయాల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు అక్రమాలకు నిలయంగా మారాయి. ఏజెన్సీలు సిబ్బంది నియామకానికి ధరలు నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నాయి. ప్రసాద తయారీకి రూ.2 లక్షలు, శానిటేషన్‌కు రూ.1.80 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఇలా జరుగుతుందని ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని విమర్శలు వస్తున్నాయి.