VIDEO: కత్తులతో పొడిచి యువకుడి హత్య

VIDEO: కత్తులతో పొడిచి యువకుడి హత్య

JN: జఫర్గడ్ మండలం తీగారం గ్రామానికి చెందిన గోనె ప్రవీణ్(26 )శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రవీణ్ వ్యవసాయ బావి వద్ద పనులు చేస్తుండగా తమ్మడపల్లి (ఐ)కి చెందిన కొందరు యువకులు వచ్చి కత్తులతో పొడిచారు. అతడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.