గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఏపీ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన కొమ్మూరు యువతి
★ లాభాల్లో దూసుకుపోతున్న జిల్లా నహకారర బ్యాంకు
★ జిల్లాలో NTR వైద్య సేవలు నిలిపివేత.. ఇబ్బందుల్లో రోగులు
★ ఈ నెల 9న ANUలో హెటిరో డ్రగ్స్ క్యాంపస్ డ్రైవ్