ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

NTR: చెన్నై - కోల్‌కాతా జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిడమానూరు వద్ద ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.