మాజీ సర్పంచ్‌కు నివాళి అర్పించిన ఎమ్మెల్యే

మాజీ సర్పంచ్‌కు నివాళి అర్పించిన ఎమ్మెల్యే

NRPT: నర్వ మండలం పాతర్ చెడ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ కథలప్ప మృతి చెందారు. శనివారం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాజీ సర్పంచ్ కథలప్ప పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీనియర్ నాయకుడిని పార్టీ కోల్పోవడం బాధాకరమని అన్నారు.