VIDEO: రాజోలిలో పురాతన బావికి పూర్వవైభవం

VIDEO: రాజోలిలో పురాతన బావికి పూర్వవైభవం

GDWL: రాజోలిలో 15 ఏళ్లుగా చెత్తాచెదారంతో నిండిపోయిన పురాతన బావిని ప్రాణాలకు తెగించి శుభ్రం చేసిన రాజేష్, శేఖర్ వంటి యువకులను మై తెలంగాణ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు మాందొడ్డి హసన్ అభినందించారు. మంగళవారం బావి పునరుద్ధరణ పనులను సందర్శించిన ఆయన, సామాజిక బాధ్యతతో పనిచేసిన ఈ యువకులే ఊరి నిజమైన హీరోలని కొనియాడారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు.