కలెక్టరేట్ కార్యాలయంలో మహా అన్నదానం

కలెక్టరేట్ కార్యాలయంలో మహా అన్నదానం

KMR: గణపతి నవరాత్రి ఉత్సవాలు పురష్కరించుకోని కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సివిల్ సప్లై ఆఫీసర్ మల్లికార్జున బాబు, డీఎమ్ సివిల్ సప్లై శ్రీకాంత్ ఆధ్వర్యంలో మంగళవారం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతకుముందు జనహిత గణేష్ మండలిలో తొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.