కలెక్టర్ ప్రత్యేక చొరవతో నిమ్మ రైతులకు ఊరట

కలెక్టర్ ప్రత్యేక చొరవతో నిమ్మ రైతులకు ఊరట

నెల్లూరులో నిమ్మ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రత్యేక చర్యలు చేపట్టారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో నిమ్మ ధరలు తగ్గిన నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ఉద్యానవన మార్కెటింగ్ అధికారులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 35000 ఎకరాల్లో నిమ్మ సాగు చేపట్టారని తెలిపారు.