ఘనంగా గౌరీ పరమేశ్వరుల నిమజ్జనోత్సవం

ఘనంగా గౌరీ పరమేశ్వరుల నిమజ్జనోత్సవం

మాకవరపాలెం: గౌరీ పరమేశ్వరుల నిమజ్జన మహోత్సవం ఘనంగా జరిగింది. మండలంలోని లచ్చన్న పాలెం లో ఏటా భారీ ఎత్తున గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు గౌరీపరమేశ్వరుల ఉత్సవాలు నిర్వహించారు. ఈరోజు గ్రామస్తులంతా గౌరీ పరమేశ్వరుల విగ్రహాలను అన్ని వీధుల్లోనూ భక్తి శ్రద్ధలతో ఊరేగించారు. అనంతరం విగ్రహాలను ఘనంగా నిమజ్జనం చేశారు.