VIDEO: రాజమండ్రిలో ఘనంగా అజాదిక మహిళా సఫర్ ర్యాలీ

VIDEO: రాజమండ్రిలో ఘనంగా అజాదిక మహిళా సఫర్ ర్యాలీ

E.G: రాజమహేంద్రవరం సీటీలోని గోదావరి చెంత పుష్కర్ ఘాట్ వద్ద శుక్రవారం అర్థరాత్రి మహిళలు అజాదిక మహిళా సఫర్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. మహిళలు దేశ సమైక్యతను కాపాడడానికి కృషి చేయాలని అన్నారు. యువతులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. పెద్ద ఎత్తున మహిళలు, యువతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.