VIDEO: ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలకు ఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణ
GDWL: మున్సిపాలిటీలోని 37 వార్డులలో ప్రజలు రాజ్యాంగబద్ధంగా తమ ఓటు హక్కును వినియోగించి అభ్యర్థులను ఎన్నుకున్నారు. ఈ క్రమంలో సోమవారం గెలుపొందిన వారందరూ ప్రమాణ స్వీకారం చేయనుండగా, అనంతరం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించబడనుంది. ఈ ప్రక్రియను ఎస్పీ పరిశీలించారు.