వాహన తనిఖీ,. పోలీస్ కవాత్

వాహన తనిఖీ,. పోలీస్ కవాత్

BHNG: యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో ఆదివారం పోలీసులు గ్రామపంచాయతీ ఎలక్షన్ కోడ్ లో భాగంగా గ్రామ శివారులోని గోశాల వద్ద వాహన తనిఖీ నిర్వహించి ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మల్లాపురం గ్రామంలొ ఓటర్లు భయభ్రాంతులకు గురి కాకుండా అధైర్య పడకుండా పోలీస్ స్టేషన్ సిబ్బందితో గ్రామంలో తిరుగుతూ పోలీస్ కవాత్ నిర్వహించారు.