జిల్లా నుంచి 12 మంది క్రీడాకారులు యువ ప్రో కబడ్డీ ఎంపిక

SRPT: రాష్ట్రస్థాయి యువ ప్రో కబడ్డీకీ జిల్లా నుండి 12 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. ఆదివారం ఈ విషయాన్ని జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి సూర్యాపేట పట్టణంలో తెలిపారు. రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు వీరేశంకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరపున ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.