VIDEO: ఉప్పల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది సందడి.!
MDCL: ఉప్పల్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించారు. ప్రత్యేక దర్శన క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదాల పంపిణీ ఏర్పాట్లు నిర్వహించారు.