ప్లాస్టిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు

ప్లాస్టిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు

ASR: ప్లాస్టిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు డుంబ్రిగూడ ఎంపీడీవో ప్రేమ్ సాగర్, డిప్యూటీ తహసీల్దార్ ముజీబ్ తెలిపారు. ఈ సందర్భంగా డుంబ్రిగూడ మండల కేంద్రంలో ఉన్న దుకాణాలలో గురువారం తనిఖీలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కవర్లను వినియోగించే వారికి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.