ఐటీడీపీ కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశం

ఐటీడీపీ కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశం

శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు బుధవారం ఐటీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో పట్టణంలోని ఆర్ అండ్ బి వసతి గృహం నందు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ప్రతి పథకాన్ని గ్రామస్థాయిలో ఇంటింటికి తీసుకువెళ్లాలని సూచించారు.