GSTలో మార్పులు.. వీటి ధరలు తగ్గనున్నాయ్!

GSTలో 5, 18 స్లాబులు మాత్రమే ఉంచేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కార్లు, ఫోన్లు, కంప్యూటర్లు, వాషింగ్ మెషిన్స్, ఏసీలు, ప్రింటర్స్, మానిటర్స్, ప్రొజెక్టర్స్, సెట్-టాప్ బాక్సెస్, డిజిటల్ కెమెరాలు, వెన్న, నెయ్యి, బాదం, నట్స్, ప్రాసెస్డ్ ఫుడ్, బుక్స్, పెన్స్, బట్టలు, బూట్లు, చెప్పులు, సైకిళ్లు, ఛత్రీలు, ఆయుర్వేదిక్ మెడిసన్స్, సిమెంట్, పెయింట్స్ ధరలు తగ్గనున్నాయి.