VIDEO: ఉత్సాహం.. ఉట్టి కొట్టి హోలీ సంబరం

VIDEO: ఉత్సాహం.. ఉట్టి కొట్టి హోలీ సంబరం

SDPT: సిద్దిపేటలో బుధవారం హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని మార్కండేయ దేవాలయం వద్ద పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే ప్రోగ్రాంలో స్థానికులు పాల్గొని హోలీ ఆడుతూ చిందులేశారు. అటు జిల్లా వ్యాప్తంగా చిన్నారులు, యువకులు, మహిళలు వాడవాడలా రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ కేరింతలు కొట్టారు.