GHMC వ్యవహారం.. రేపటికి వాయిదా
TG: HYD GHMC డివిజన్ల పెంపు వ్యవహారంపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. డివిజన్ల పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో వినయ్ కుమార్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. దీనిపై అత్యవసరంగా విచారించిన కోర్టు.. రేపటికి వాయిదా వేస్తూ తీర్పు చెప్పింది.