హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఇందిరా పార్క్‌లో వాకర్స్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ సంబరాలు
➢ KPHB పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు స్పా సెంటర్లపై పోలీసుల దాడులు.. 20 మంది అరెస్ట్
➢ బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం
➢ బోయిన్‌పల్లిలో హోలీ సంబరాలలో డప్పు కొట్టి అలరించిన మాజీ మంత్రి మల్లారెడ్డి