గడువు తీరిన చైల్డ్ కిట్ పై అధికారుల విచారణ

గడువు తీరిన చైల్డ్ కిట్ పై అధికారుల విచారణ

HYD: గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో గడువు తీరిన చైల్డ్ కిట్ నవజాత శిశువుకు ఇవ్వడంపై ఆరోగ్య శాఖ కమిషనర్ అజయ్ కుమార్, పీసీహెచ్ వో డాక్టర్ రాజేందర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.వి.శ్రీనివాసరావుతో కలిసి ఆరా తీశారు. కిట్‌లోని 3 వస్తువుల్లో ఒక్కదాని గడువు తీరిందని, పొరపాటున అది నవజాత శిశువు తల్లి ముస్కాన్‌కు ఇచ్చామని సిబ్బంది వివరించారు.