ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఏలూరు సర్వజన ఆసుపత్రిలో విధులు బహిష్కరించిన శానిటేషన్ వర్కర్లు
➢ కైకలూరులో సెక్షన్ 144 అమలు: జిల్లా పోలీసులు   
➢ ముగిసిన గ్రహణం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు
➢ నరసాపురంలో 10 కాసుల బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదును ఎత్తుకెళ్లిన దుండగులు
➢ మంత్రి శ్రీనివాస వర్మని కలిసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్