VIDEO: 70 రూపాయల టికెట్ కేసు.. కండక్టర్ ప్రాణాలు తీసిన వివాదం
WGL:నర్సంపేట పట్టణంలోని ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న బొమ్మ రాజ్‌కుమార్ అధిక రక్తపోటుతో మృతి చెందారు. నాలుగు నెలల క్రితం 70 రూ:టికెట్ ఇవ్వలేదన్న కారణంతో సస్పెండ్ చేయగా, పది రోజుల క్రితం ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో మనస్తాపానికి గురైన మృతి చెందారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని మంగళవారం డిపో ఎదుట మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు.