'తెెలుగు కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం'

AP: నేపాల్‌లోని తెలుగు కుటుంబాల పరిస్థితిపై ఏపీ భవన్ ప్రకటన చేసింది. 'కాట్మాండులోని హోటల్‌లో కొన్ని తెలుగు కుటుంబాలున్నట్లు తెలుస్తోంది. తెలుగు వ్యక్తుల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. హోటల్ నుంచి వారిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నాం. భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నాం' అని పేర్కొంది.