కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీ లో చేరికలు

HNK: ఐనవోలు మండలం లింగమోరిగూడెం గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీలో గ్రామ యూత్ మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో బుధవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు