28న జోనల్ స్థాయి స్విమ్మింగ్ ఎంపిక పోటీలు

28న జోనల్ స్థాయి స్విమ్మింగ్ ఎంపిక పోటీలు

ఆదిలాబాద్: ఈనెల 28న ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అండర్-14, 17 ఉమ్మడి జిల్లా జోనల్ స్థాయి బాలబాలికల స్విమ్మింగ్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాంతారావు తెలిపారు. అర్హులైన క్రీడాకారులు సంబంధిత వయస్సు ధ్రువీకరణ పత్రం బోనఫైడ్‌తో ఉ. 9 గంటలకు పోటీల కన్వీనర్ రిపోర్ట్ చేయాలన్నారు.