'నాణ్యతా ప్రమాణాలతో పనులను చేపట్టాలి'

ADB: నాణ్యతా ప్రమాణాలతో అమ్మ ఆదర్శ పాఠశాల పనులను చేపట్టాలని జడ్పీ సీఈవో గోవింద్ అన్నారు. దిలావర్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల జరుగుతున్న పనులను గురువారం పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులను జూన్ 5 లోగా పనులను పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం గ్రామంలో నర్సరీ, పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు.