ఎమ్మెల్యే GMRను పరామర్శించిన ఎంపీ ఈటెల

ఎమ్మెల్యే GMRను పరామర్శించిన ఎంపీ ఈటెల

HYD: ఇటీవలే అస్వస్థకు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని, ఎంపీ ఈటెల రాజేందర్ బుధవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. భగవంతుని కృపతో త్వరగా కోలుకొని ప్రజాసేవలోకి రావాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.