VIDEO: కారుణ్య నియామక పత్రాలను అందజేసిన మంత్రి

VIDEO: కారుణ్య నియామక పత్రాలను అందజేసిన మంత్రి

MLG: ITDA పరిధిలో వివిధ కారణాలతో మృతి చెందిన ముగ్గురు ఉద్యోగులకు సంబంధించి వారి కుటుంబంలోని అర్హతగల వ్యక్తులకు కారుణ్య నియామక పత్రాలను మంత్రి సీతక్క నియామక పత్రాలను ITDA గెస్ట్ హౌస్ లో ఇవాళ అందజేశారు. విధి నిర్వహణలో అకాల మరణం చెందిన ఉద్యోగుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటదని స్పష్టం చేశారు.