ఫిర్యాదుల పట్ల సానుకూలంగా స్పందించాలి: ఎస్పీ
PPM: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు PGRS కార్యక్రమంను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎస్.వి. మాధవరెడ్డి సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన ఫిర్యాదులను ఆయన శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి సమస్యల వివరాలను తెలియజేశారు. చట్టపరంగా సాధ్యమైన వాటిని త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.