శ్రీరంగాపూర్ మండల వాసికి డాక్టరేట్ డిగ్రీ

శ్రీరంగాపూర్ మండల వాసికి డాక్టరేట్ డిగ్రీ

WNP: శ్రీరంగాపూర్ మండలం జానంపేటకి చెందిన శంకర్‌కు డాక్టరేట్ డిగ్రీ లభించింది. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేసిన శంకర్, 84వ స్నాతకోత్సవంలో ఇస్రో ఛైర్మన్ నారాయణ, రాములు మోలుగారం చేతుల మీదుగా ఈ డిగ్రీని అందుకున్నారు. ఇది తన జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టమని శంకర్ సంతోషం వ్యక్తం చేశారు.